Kalki 2898 AD Ending Explained in Telugu: Kalki Movie Climax Scene | Kalki 2898 Full Movie Telugu

1,828,564
0
2024-06-29に共有
Watch Kalki 2898 AD Ending Explained in Telugu: Kalki Movie Climax Scene | Kalki 2898 Full Movie in Telugu


Kalki 2898 AD is a 2024 Indian Telugu-language epic science fiction film directed by Nag Ashwin and produced by C. Aswani Dutt under Vyjayanthi Movies. A modern-day avatar of Vishnu, a Hindu god, who is believed to have descended to earth to protect the world from evil forces. Mahabharata characters Aswathama, Karna will also protect Dharma from Kali.



Cast: Prabhas, Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone

STORY - SCREENPLAY - DIALOGUES - DIRECTION: Nag Ashwin

Producer: C.Aswini Dutt
DOP: Djordje Stojiljkovic
Music: Santhosh Narayanan
Co Producers: Swapna Dutt & Priyanka Dutt

'Kalki 2898 AD' earned Rs 600 crore in India and Rs 1000 crore, globally, Kalki is a sci-fi dystopian film, derived from Hindu mythology. At a press conference, the filmmaker spoke about why he named the film. He said, "Our film starts in Mahabharat and ends in 2898. That's the title of the film. It spans 6000 years sort of distance in time."


Ta Takkara (Complex Song) | Kalki 2898 AD | Prabhas | Disha Patani | Santhosh Narayanan

Wait of Ashwatthama (Keshava Madhava) - Telugu | Kalki 2898 AD | Prabhas |Amithab|Santhosh Narayanan


Watch more videos:

1. Hanuman Movie Climax:    • Hanuman Movie Explained in Telugu: Ha...  
2. Mount Kailash Mystery:    • Kailasa Parvatham: కైలాస శిఖరంపై శివు...  
3. Ramayanam Proof:    • Ayodhya Ram Mandir: రామాయణం ఆధారాలు🙏 ...  
4. Kantara Movie Climax:    • Kantara Movie Climax Scene Telugu: Bh...  
5. Dwaraka Mystery:    • Dwaraka Mystery in Telugu (2022) శ్రీ...  




The Content used In this Video is only For educational purpose


Disclaimer :
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

コメント (21)
  • ఈ సినిమా కోసం సినిమా చూసిన తర్వాత మహాభారతం మీద ఆసక్తి పెరిగి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు అది మన దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా థాంక్యూ నాగస్విన్ మరియు ప్రభాస్ గారు......
  • నిజంగా నగర్ అశ్విన్ &ప్ర భాస్ &కో కీ tqs ఎందుకంటే ఈ సినిమా వాళ్ళ చాలా మందికి మహా భారతం మీద ఇంట్రస్ట్ పెరిగింది 🥰😍🙏
  • ఏది ఏమైనా ఈ సినిమా వల్ల చాలా మందికి మహాభారతం గురించి తెలుసుకోవాలని ఉత్సాహం వచ్చింది . నాగ్ అశ్విన్ గారి విషన్ కి , ప్రభాస్ గారి డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ ❤❤❤
  • నిజంగా అమితాబ్ బచ్చన్ గారికి ఈ సినిమాలో ఇలాంటి ఒక పాత్ర దొరకడం చాలా గ్రేట్... అతను ఎంత పెద్ద నటుడైన ఈ పాత్ర దొరకడంతో అతను చాలా సంతోషపడి ఉంటాడు...
  • మీ అద్భుతమైన వ్యాఖ్యానానికి మూల మూలలకు వెళ్లి అద్భుతంగా వర్ణించిన అందుకు మీకు శతకోటి ధన్యవాదాలు ఇటువంటి విషయాలు తెలియపరచినందుకు తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి ఉంటారు ఇటువంటి అద్భుత విషయాలు తెలిపినందుకు మరొకసారి ధన్యవాదాలు
  • ఈ తరం వారికి, మహాభారత కథ తెలియడం అరుదు. వారికలో చాలామందికి ఈ movie లోని పాత్రల connection అర్థం కావడం ఒక సవాలే. చక్కగా వివరించారు మీరు
  • @MrAshok53
    ఈ స్టోరీని సూపర్ గా వివరించారు సోదరా 👏👏👏👌👌
  • వెరీ గుడ్ తెలియని విషయాలు చాలా చెప్పారు కల్కి సుమన్ ప్రతి ఒక్కరు చూడాలి మహాభారతంలో తెలియని ఘట్టాలు కూడా ఎంత విఫలం గురించి చెప్పిన డైరెక్టర్ నాగ అశ్విన్ గారికి ధన్యవాదాలు
  • Super తమ్ముడూ ఏ విధంగా మన హిందూ గ్రంధాలు అందరి కి పరిచయం చెయ్ ఆ శ్రీకృష్ణ ని ఆశీర్వవాచనాలు నీకు ఉంటాయి
  • 9:32 ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు విన్నాను ఈ స్టోరీ సకం సకం మాత్రమే గుర్తుంది చాలా చాలా థాంక్స్ బ్రో పూర్తిగా విన్నాను
  • చాలా బాగుంది ఇంత మంచి idea వచ్చినందుకు , నాగ అశ్విన్ గారికి అభినందనలు,కృతజ్ఞతలు
  • 2 అడుగులు వెనక్కి నెట్టిన స్టోరీ బాగా నచ్చింది, ఇన్ని రోజులు నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు, అని బడపడేవాడిని e story విన్న తరువాత నిజంగా సత్తా ఉన్నవాడికి ఏది అవసరం లేదు అనిపించింది
  • చాలా వివరంగా సులభంగా అర్థమయ్యేలాగా వివరించారు ధన్యవాదాలు ఈ వీడియో చూసిన తర్వాత సినిమా చూస్తే సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత సినిమా చూడండి చాలా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు❤
  • Super bro Vintunte goosebumps vastunnaayi 🔥🔥🔥 Super and clear gaa chepparu
  • మోడ్రన్ జనరేషన్ కి తగ్గట్టు చాల బాగా తీశారు.మనిషి జీవన విధానం మారింది కొత్త పోకడలు అలవాటు అయ్యాయి.సినిమా క్రియేటివ్ గా తీస్తే తప్పేంటి గ్రేట్ నాగ్ అశ్విన్
  • ❤ తెలుగువారి సత్తా ప్రపంచానికి తెలియజేసిన కల్కి ❤ నాగా ప్రభాస్ సూపర్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ తెలుగువారి సత్తా ఉంద అని నిరూపించారు
  • అధ్బుతంగా ఉంది మీ విశ్లేషణ.... Thankyou so much. మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు.