మేమూ చూసేశాం - కల్కి సినిమాలో 7 రహస్యాలు | Kalki climax explained with Puranas | Nanduri Srinivas

Published 2024-07-05
- Uploaded by: Channel Admin

Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
   / @nandurisusila  
Nanduri Srivani Pooja Videos
   / @nandurisrivani  

-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
youtube.com/c/NanduriSrinivasSpiritualTalks/about
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#spiritual #pravachanalu
#kalki #kalki2898ad #kalkiavatar #prabhas #prabhaskalki #bujji
#AmitabhBachchan

This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.

Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.

Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
[email protected]

All Comments (21)
  • సినిమా చూసి దాని గురించి చెప్పడం చాలా సంతోషం
  • @s.vennila145
    మేము కూడా ఫ్యామిలీ తో చూశాం గురువు గారు చూశాక మా పిల్లలు మహాభారత గురుంచి తెలుసుకోవాలని ఆతృత కలిగింది ..
  • శంబలా గురించి తొందరగా తెలుసుకోవాలి అనుకున్నవాళ్ళు లైక్ కొట్టి శంబలా అని కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో శంబలా ని చూసిన వ్యక్తి ఒకే ఒక్కరు వారు శ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారు మాత్రమే
  • @hemant2606
    శంబల నగరాన్ని ఎంత దరిద్రంగా చూపించారు, అది చాలా భాధగా ఉంది గురువుగారు.
  • @Karthikdyuthi
    కల్కి సినిమా... ఎలా ఉన్న.... మన తెలుగు దర్శకులు... నటులు.... మన మహా భారత..... ఇతిహాసాలు అత్యాద్భుతం గా చూపించడం.... చాలా గొప్ప విషయం..... అందరూ ఇలాంటి సినిమాలు ని..... అభినందించాలి.... 🤘
  • @satishbabu9740
    అభిమన్యుడి చేతిలోనే పారిపోయిన కర్ణుడు హీరో ఎందుకు అవుతాడు చాలా బాగా చెప్పారండి గురువుగారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
  • మీ లాగా అందరు actual realty of movie future vision ni అర్థం చేసుకుంటే బాగుంటది 🙏 actual vision నీ అర్థం చేసుకుని , అర్థం అయ్యేలా చెప్పినందుకు మీకు నా హృదయపుర్వక కృతజ్ఞతలు 😍🙇‍♀️
  • @anusha8251
    నిన్నే చూశాం గురువు గారు మేము కూడా, అశ్వద్ధామ గురుంచి తెల్సుకోవాలనిపించింది నాకు
  • ఏది ఏమైనా మనా మహాభారతము గురించి ఈ తరం వాళ్ళు తెలుస్కోవడం చాలా సంతోషిచవల్సిన విషయము... ప్రపంచము మొత్తము మనా పురాణాలా గురించి ఆలోచన మొదలు అయంది....శ్రీ విష్ణు రూప్య నమఃశివాయ..../|\
  • @ViduraVoice
    Today evening ఈ సినిమా డైరెక్టర్ interview ఇచ్చాడు,ఆయనకు మహాభారతంలో కర్ణుడు అంటే ఇష్టం అని చెప్పాడు. సినిమా షూటింగ్ లో ప్లాస్టిక్ ను 90% వాడలేదు...మహాభారతంలో భీష్మ పితామహుడు చాలా గొప్ప వాడు equal to కృష్ణ, APJ abdul kalam గారికి అయితే విదురుడు అంటే చాలా ఇష్టం అన్నాడు...ok ఎవరి ఇష్టాలు వారివి....ఒకటే బాధ, దర్మం వైపు నిలబడిన వాడు(అర్జునుడు) ఇష్టం లేదు,కానీ ఆధర్మం చేసిన(కర్ణుడు) ఇష్టం. బహుశ ఇదే కలి కాలం 😂...మహాభారతంలో కృష్ణుడు నీ కంటే కర్ణుడిని ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎంటి రా.... ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ,ఇక్కడ పెద్ద జోక్ 75% వారికి మహాభారతం ఏంటి అనేది కూడ తెలియదు... So ఇది మన చరిత్ర 1st - 10th class వారి పాఠ్య పుస్తకాలలో మహాభారతం, కురుక్షేత్ర యుద్ధం గురించి ఉండాలి. హరే రామ,హరే కృష్ణ 🚩🙏🇮🇳
  • @ChidVanhi
    మాయాబజార్ కూడా కల్పితమే, కానీ ఆయా పాత్రల ఔచిత్యాలను అమర్యాద పరచకుండా చక్కగా తీసారు. కల్కి సినిమా కూడా అలా తీసి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ, నాగ్ అశ్విన్ ఈరోజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పది పుస్తకాలను చదివా, నేను తీసింది కరక్టే అని సమర్ధించుకున్నాడు. ఇది మన దౌర్భాగ్యం...
  • గురువు గారు మీ గొప్పతనం ఏంటి అంటే కొత్త తరానికి పాత తరానికి మధ్య వారధిగా ఉన్నారు. కొత్త గా సినిమా చూసి అందులో ఎంత తీసుకోవాలి ఏది మీరు ఎంత చెయ్యాలి మీకు ఏ పూజ కూడా చెయ్యలేకపోయిన దేవుడు కోపగించినా అది ఎందుకు అనేదానికి చాలా చక్కగా సమాధానం చెప్పారు. 🙏
  • @sivak404
    ఒక్క సినిమా గురించి ఇంత బాగా యెవ్వరు చెప్పరు గురువుగారు....
  • @user-ws4ts3vf1x
    అందరూ సన్మార్గంలో ఉండేందుకు ఇంత ఓపికగా అన్ని విషయాలు వివరిస్తున్నందుకు శతకోటి వందనాలు గురువు గారు🙏అరుణాచల శివ🙏
  • @vnr644
    స్వామి నాకూ కూడా అర్జునుడు ను తక్కువ చేసి చూపించడం తో సినిమా మొత్తం nachakunda పోయింది
  • నమస్కారం అండి......చాలా చక్కగా చెప్పారు.....మేము మా పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు అనుకున్నాం కల్కి మూవీ కి కేవలం ఆ అర్జునుడు మరియు కర్ణుడి పార్ట్ చూపించటం మా పిల్లలు కి ఇష్టం లేక.....చాలా మంది సినిమా మొత్తం లో అద్భుతం అనుకుంటున్నది ఆ కర్ణుడి పార్ట్.....అది విని చాలా బాధ వేసింది......మా పిల్లలు గొడవ చేసిన ఒక్కటే చెప్పాం మేము మన ఇతిహాసం లో ఉన్న ఒక గొప్ప వీరుడు ని నరణారాయణుడు గా కీర్తించి కుంటున్న అర్జునుడు కంటే ఒక అధర్మము వయిపు వున్న వాడు గొప్ప అన్నట్లు చూపించే చిన్న విషయం ఉన్న సినిమా ఎంత గొప్పగా తీసిన ఎన్ని కోట్లు పెట్టి తీసిన వ్యర్థం అని......సోషల్ మీడియా లో కొన్ని పోస్ట్ లు చూస్తుంటే ఘోరం కర్ణుడి నీ దేవుడు తో సమానం అన్నట్లు పోస్టులు పెడుతున్నారు.....మళ్ళీ కొన్ని పదుల సంవత్సరాలు పడుతుంది అండి మళ్ళీ కర్ణుడి గురించి నిజం జనాలు తెలుసుకునే సరికి.....చాలా బాధ వేసిన విషయం ఇది అయితే....
  • I understood why our ancestors used to worship Nature after watching this movie. just imagine people living in kali yuga's ending when they don't have clean water to drink, good food to eat and pure air to breath and suddenly Natures comes and starts giving all those things for free at beginning of satya yuga, anyone will highly value it and would worship Nature then. I think this cycle of yugas might be there so to remind us when dharma is not followed how worst our lives will become.
  • ఓం నమో వేంకటేశాయ మీకు కూడా ఈ సినిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది గురువు గారు,మన దర్శకులు పౌరాణిక ఇతిహాసాల మీద సినిమాలు తీసేటప్పుడు మీలాంటి వారి విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటే సినిమా ఇంకా బాగా వస్తుందేమో అని నా అభిప్రాయం. ఏదేమైనా తెలుగులో ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి,మనం ఆదరించాలి. ఈ వీడియోతో మరింత మంది ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తారని ఆశిస్తూ...గురువు గారి వీరాభిమాని.
  • @UjwalRam
    చాలా సంతోషం గురువుగారు, మీరు సినిమా విశ్లేషించిన విధానం. Director ఎలా తీసినా, మీవంటి వారు జనాలకు అవసరమైన విశ్లేషణ అందించడం మా అదృష్టం 🙏🏻 14:12 అవునండీ ఈ point చివుక్కుమంది. అందులో movie నచ్చాక. మీ ఈ point ఎలాగైనా Nag Ashwin కి చేర్చండి. అతను కొంచెం వినే type లానే ఉంటాడు మర
  • గురువు గారు మీరు మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం. ఓం శ్రీ మాత్రె నమో నమః 🙏 🙏. నాకూ ఈ movie చూస్తూ ఉన్నప్పుడు goosebumps వచ్చింది గురువు గారు. కల్కి అవతారం ఇప్పుడే వచ్చినట్టు అనిపిస్తుంది.