1. Bhaja Govindam part 1 by Sri Chaganti Koteswara Rao Garu

Published 2018-10-23
1. Bhaja Govindam part 1 by Sri Chaganti Koteswara Rao Garu

All Comments (21)
  • చాగంటి గారి కి నమస్కారం. ఎంత చక్కగా వివరించారు. మీ ముందు నేనొక పిపీలకాన్నీ. అయినా ఒక్క విషయం చెప్పే సాహసం చేస్తున్నాను. మన్నింతురు గాక. భగవత్పాదులు 80 ఏళ్ళ ముసలాయన మీదో లేక అలాంటి మనుష్యుల మీదో అసహ్యం తో భజగోవిందం శ్లోకాలు చెప్పారా? లేక నాలాంటి అజ్ఞానుల మీదో దయతో చెప్పారా? ఖచ్చితంగా రెండవదే సత్యం అని నా నమ్మకం. అజ్ఞానిని తప్పయితే క్షంతవ్యుణ్ణి.
  • @kkalluri1
    జన్మ రహస్యం నిజంగా ఎంత భయానకం అద్భుతం పవిత్రం అపురూపంగా వివరించారు గురువు గారు. మీకు పాదాభివందనాలు
  • అమృత ధార ఆశ్వాదించి తరలించాలని కోరుతున్నాను
  • ఇంతగా చెప్పక పోతే వినరు. అందుకే ప్రతి క్షణమూ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భ జ .
  • జీవికి ఆసాధ్యమైనవి మూడు : మనిషి గా పుట్టడం , మోక్షం, మంచి వారి స్నేహం. 14:40 to 35:43 🙏 25:15 about "punarjanma
  • @AhmedAli-hq5lu
    ""శివోహం""భజగోవిందం గోవిందం భజ మూఢమతే గురువుగారి పాదాలకు శతకోటి వందనాలు నమస్కారాలు
  • @ratnveer
    Ayyaa... You are compass for us👌👌👌👌👌💯💯💯💯💯
  • 1). మనుష్యత్వం..ముమక్షత్వం.. మహాపురుషసమాశ్రయం
  • @vardheya93
    ఎక్కడినుండి ఎక్కడికో వెళ్లి అక్కడ అక్కడ తిప్పి చెప్పడం మీకే చెల్లింది. గురూజీ నమస్కారం...
  • I listen your speeches and l really love to follow the words in my life. Thankyou guruvugaaru.🙏
  • @aparnajyothi8072
    Aum Sri Gurubhyo namaha! We are very much blessed to learn the essence from you sir!!
  • గురువు గారికి చాలా కృతజ్ఞతలు. మీరు గొప్ప వారు.