MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS

3,270,986
0
Published 2024-04-19
MANDHU PETTINDHO FULL SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS



MUSIC : GL NAMDEV

SINGER : LAVANYA

DOP ,EDITING ,DI : NARESH VELPULA

CAST : SOUJANYA , SAHOO THIRU ,SEETHA MAHALAXMI

LYRICS ,STORY , DIRECTION : CHELUKALA SRINIVAS YADAV

PUBLICITY : SHIVA JANAGAMA

SPECIAL THANKS : RED MEDIA {9110736245}



#folksongs #singerlavanya #folksongs2024 #newfolksongs #2024folksongs #trending #newfolksongstelugu #latestfolksongs2024 #trendingvideos #mandhupettindhosong #soujanyafolksong#maaintimahalaxminenayosong#maaentimalaxminenenayo

All Comments (21)
  • ఈ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు అడ్డదారిలో తిరిగే వారికి అర్థమయ్యేలా అలాగే లావణ్య అక్క చాలా అద్భుతంగా పాడారు👌👌👌👌👌👌
  • అడ్డదారుల్లో తిరిగేవాళ్ళు ఈ పాట చూసిన తర్వాత మార్పు రావాలని కోరుకుందాం
  • @SKMINSPIRATIONAL
    సూపర్.ఇట్లాంటి సామాజిక చైతన్య జానపదాలు ఇంకా రావాలి..
  • @asariganesh8354
    ఈ సాంగ్ కోసం ఎంతమంది ఎదురు చూశారు చెప్పండి ఫ్రెండ్స్👌👍
  • @user-wn8tz7sd7z
    సౌజన్య యాక్టింగ్ సూపర్ ఆల్ ది బెస్ట్ సౌజన్య🎉🎉🎉
  • నిజంగా ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్న అమ్మాయి గాని అబ్బాయి గాని ఇది మంచి గుణపాఠం ఈ సాంగ్ అన్న సూపర్ గా రాశారు అన్న సాంగ్ ఈ సాంగ్ విన్నాక కొంతమందైనా మారాలని అన్నుకుటున్న
  • నిజ జీవితంలో జరిగే సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా మీరు ఈ పాట రూపంలో చూపించారు🙏
  • @pullaramesh7833
    ఇది పాట కాదు ఈ రోజు ల్లో చాలా మంది జీవితం
  • ఇ సాంగ్ ద్వారా సమాజానికి మంచి సందేశం ఇచ్చారు
  • @kasinath467
    కన్నీళ్ల బ్రతుకో కారం మెతుకో అంచుకు ప్రేమలు కలిపి తిందాము అనే పదాలు చాలా బాగా వచ్చాయి.
  • @shekarmanuka9335
    ఈ సాంగ్ చాలా బాగుంది దీనితో ఐనా కొంతమంది మారుతారు అని అనుకుంటున్నా. సాంగ్ ఐతే వేరే లెవల్ ❤❤
  • ఇలాంటి పాటలు ఇంకా కొత్త వస్తే చాలా బాగుంటుంది వినడానికి
  • సాంగ్స్ ఎక్స్లెంట్ అండ్ సాంగ్ సూపర్ గుడ్ సింగింగ్ నైస్ మ్యూజిక్ 👌👌👌👌
  • @07chudusamayam07
    అందరికీ చెప్పుతున్న ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోండి కని చేసుకున్న తరువాత ఎవరిని భాదా పేట్టకండీ 😢 plz 😢😢😢
  • @nageshoruganti55
    Saaho Bava acting vere level mohana akka okka mi janta super ga untadi part 2 kosam waiting mi edhari cobnetion supee ga untadi ❤❤
  • @Ramesh-fs2tg
    ఏం రాస్తున్నావ్ అన్న ఈ పాట .... సూపర్
  • @GUKTV295
    ప్రతి మనిషి జీవితంలో జరిగేసంఘటన ఈ పాట రూపంలో చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు🎉🎉🎉
  • @vchannelrcp9295
    సూపర్ పాట చిన్న చిన్న మాటలే ఈ పాట అర్ధం మాత్రం 👌👌👌👌ఈరోజు లో ఉన్న భార్య ఉన్న చిన్న చిన్న గొడవలు కు పక్క దరి పట్టే వారికి ఈ పాట అంకితం.....
  • @chbhumi2105
    సూపర్ పాట అన్న ఇలాంటి పాట ఇంకోటి అనుకుంటున్నాం 2🤝👌
  • @user-qn5mc8zy7q
    Katharnak song ee song ardham chesukunte samsaaralu bagupaduthai