చాయ్ పత్తి లోడింగ్☕️ అస్సాం నుండి హైదరాబాద్ కి 🚛

143,281
0
Published 2024-07-22
మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏

All Comments (21)
  • @manatruckvlogs1
    మీరు ఇంతగా ఆదరిస్తునందుకు ఇ రొజు మి ముందు వీడియోస్ చేసుకుంటూ ఇలా సంతోషంగా కష్టం చేస్కుంటూ ఉండగలుగుతున్నము మి అందరికి మరొకసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ❤️🙏
  • ఒక వీడియో కూడా మిస్ కాకుండా చూసేవాళ్ళు లైక్ కొట్టండి ❤
  • @p.karthik2636
    Mana Truck Vlogs Videos కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారు...❤❤❤🙋
  • @KarthikErothu
    Mahesh anna marriage kosam anndhamandhi wating 1 like
  • @user-pt7ql5vo5g
    మహేష్ అన్నయ్య మీ ప్రతి వీడియో నేను చూస్తాను అన్న. నేను నీ వీర ఆభిమాని,నేను కోరుకొనేది మీరు ఎక్కడికి వెళ్లిన క్షేమంగా రండి అన్నయ్య ❤❤❤యదన్న ఇంకా హిందీ నెరిఫించు ఓకే 👍🏻👍🏻👍🏻అన్న నీ ఇంస్టాగ్రామ్ కూడా చూస్తా అన్నయ్య నా మొదటి వీర అభిమాని నీవే 🙏🏻🙏🏻🙏🏻జాగ్రత్త గా రండి,,,.. ✊🏻✊🏻✊🏻జై డ్రైవర్...
  • @naniYadav320
    ఒక ఎపిసోడ్ మిస్ కాకుండా చూసినవాళ్లు ఎంత మంది❤😂🎉
  • హాయ్ బ్రదర్ మంచిగా నిమ్మలంగా చుసుకుంటు జాగ్రత్తగా రండి
  • Yadhanna drive chiyalani yantha mandhiki vundhi vallu like chiyandi
  • నేను ఒక్క వీడియో మిస్కాకుండా సూస్తాను అన్న 👌👌👌❤️❤️❤️
  • యదు Bhai fans ❤❤❤❤❤ బిగ్ ఫ్యాన్ yadanna i am from హిందూపురం నుంచి
  • @user-iu6xw9rx8g
    ప్రతిరోజు ఒక వీడియో పెట్ట అన్న మేము ఎదురు చూస్తున్నాం ఇట్లు మీ ఫ్యాన్స్ జై జవాన్ జై డ్రైవర్స్ ♥️♥️♥️
  • @mohdmukthar1969
    వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడ అస్సాం సైడు పెట్టవద్దు లోడు విజయవాడ అక్కడక్కడ పెట్టుకో నాకు తెలిసిన విషయం నీ బండి కి దిష్టి లాగా అలాగే పెట్టు అప్పుడే చేయించ వద్దు తర్వాత చేయించు
  • @RamuBolavathri
    జాగ్రత్త బ్రదర్... Happy journey..... 🚛🚛🚛🚛🚛 Viewer from abhudhabi ❤
  • @PrasadP-n7k
    హరీష్ కుడా హైదరాబాద్ కి మైదా లోడ్ ఎత్తు కున్నాడు కొత్త బండి..
  • Super video 🥳👈 Loading 😀దొరికితే అంతే సంతోషమే గా .. జై డ్రైవర్👈
  • అన్న షాద్నగర్ ఎప్పుడు వస్తావు అన్న నీ తోని ఫోటో కావాలి అన్న షాద్నగర్ నుంచి బయట డేట్ చెప్పు అన్నయ్య😊❤❤