Ambati Rambabu Press Meet On His Son-in Law Dr.Gautham Video | Ntv

256,460
0
Published 2024-05-05
Ambati Rambabu Press Meet On His Son-in Law Dr.Gautham Video | Ntv
#ambatirambabu #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: www.facebook.com/NtvTeluguLive/
► Follow us on Twitter At twitter.com/ntvtelugulive


Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #apelectionresults #apresults2024

All Comments (21)
  • అంబటి గారు ఈసారి ఓడిపోతారు అనేవాళ్లు ఒక లైక్ ఏసుకోండి.
  • @rameshroyal7852
    అందరి ఫ్యామిలీ రోడ్డు మీదికి లాగావు నీకు సరైన శిక్ష దేవుడు ఇచ్చాడు
  • ఎదుటి వారి భార్యల గురించి, ఎదుటి వారి గురించి నీచమైన మాటలు మాట్లాడి నప్పుడు నీకు భాద తెలియలేదు
  • @rameshvarma8466
    మొన్న అన్న మీద చెల్లిల్లు.. నిన్న తండ్రి మీద కూతురు... ఈ రోజు మామ మీద అల్లుడు.... ఇది మీ బతుకు సోంత రక్త సంబంధికులే మీరు వెధవలు అని తిడుతున్నారు.... ఇంకా మీరు జనం కోసం పని చేస్తారు అంటే ఎలా నమ్ముతారు. మీ పతనం ఆరంభం అయ్యింది.
  • @Vellanki777
    నీ అల్లుడు నిన్ను తిట్టడం కంటే... పవన్ దాని గురించి మాట్లాడినందుకు ఏడుస్తున్నవా 😂
  • @chsrinivas9583
    అత్త కొట్టినందుకు కాదు..తోడికోడలు నవ్వినందుకని అన్నట్టుందని నీ ఏడుపు
  • మీ వైసీపీ నాయకులకు ఒక ఊత పదం ఉంది కదా....... పెళ్లి అయ్యే వరకే నా ప్రాపర్టీ. పెళ్లి అయిన తర్వాత అత్తగారి ప్రాపర్టీ. మరి. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అలా.......... అంటే మీ వైసీపీ నాయకులకు ఎటు అవకాశం ఉంటే అట్టు మాట్లాడేస్తారు....... తప్పు మీది అని ఒప్పుకోరు ఇతరుల మీద నిందలు వేసేలా ప్రెస్ మీటింగులు పెడతారు. ఏం బ్రతుకు రా నాయన మీ వైసీపీ నాయకులు ఒక మాట మీద ఉండరు ..... జై జనసేన జై జై జనసేన.......
  • రాజకీయ నాయకులని ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడం మామూలే...కానీ సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా తిట్టే,విమర్శించే నాయకులు వున్న ఏకైక పార్టీ ఈ దేశంలో వైసిపి ఒక్కటే.
  • మన దగ్గర కి వస్తే ఫ్యామిలీ పవన్ భార్యలు గురించి సీఎం మాట్లాడుతుంటే నోట్లో ఏమి ఉంది ఆంబోతు 😜
  • @narent2127
    అందరి ఫ్యామిలీలను రోడ్డుమీదకి లాగలనుకున్నావ్.. నిన్ను నీ ఫ్యామిలీ మురుగ్గుంటలోకి తోసింది.
  • రాంబాబు గారు... మీకు తగిలితేనే నొప్పా? ఇన్నాళ్లూ ఎదుటి వారి కుటుంబాలను మీరు ఎంత రోడ్డు మీదికి లాగారు? ఏదీ ఏమైనా ఒకటి మాత్రం తెలుసుకోండి. ఎదుటి వారికి ఎలా కుటుంబం ఉందో మీకు అలాగే ఉంది.
  • నీ కుమార్తె, అల్లుడు ఇష్యూస్ పూర్తిగా ఫ్యామిలీ సమస్య అని చెప్పారు ఓకే అంతా బాగుంది,మరీ పీకే గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీరు మీ వైసీపీ బాచ్ మాత్రం అవాకులు చవాకులు పేలచ్చు.ఇదే ద్వంద్వ ప్రమాణాలు అంటారు రాంబాబు గారు.ఎవరిదైనా కుటుంబమే అండి.ఇప్పుడు మీ దాకా వచ్చేసరికి ఇంత భాధ పడుతున్నారు...
  • ఫ్యామిలీ మేటర్స్ అని ఇప్పుడు గుర్తుకు రావడం దురదృష్టం
  • మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఈ బాధ అంతా అయినా నీ గెలుపు లో ఎంత నిజముందో నీ మాటల్లో కూడా అంతే నిజముంది
  • @kumarpavan1233
    Rs.70000 aftral antunaru mari Rs.5000 volunteers Rs.30000 sachivalaya workers families ela bratakali ambati anna
  • @vvjssharma231
    రాంబాబు గారు నువ్వు నిజంగా పెద్ద అమాయకుడివి.
  • అల్లుడు మామ కి వోట్ వద్దు అంటూన్నారు.చెల్లి షర్మిల అన్నకి.బిడ్డ నాన్నకిముద్రగడకి.y cp సూపర్.
  • అంటే వేరే వాళ్ళకు మనోభావాలు దెబ్బతినేలా మాటలూ వచ్చినపుడు అప్పుడు ఎమైంది , ‌ని అల్లుడు కీ పవన్ గారు వచ్చి మాట్లాడుతూ డా తుని బతుకులు
  • ఏవండీ రాంబాబు గారు.... మీవరికి వస్తే ఫ్యామిలీ నా.... మరి పవన్కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడినప్పుడు ఏమైంది.... ఈ రాజకీయం.... చెప్పండి సార్