Sai Charan SaReGaMaPa Performances Special Juke Box | SaReGaMaPa - The Singing Superstar | ZeeTelugu

1,127,358
0
Published 2022-08-05

All Comments (21)
  • @telugutalkz
    సాయి చరణ్ చాలా బాగా పాడాడు.సాయి చరణ్ ఫ్యాన్స్ ఎవరైన ఉన్నారా 👍👍
  • బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దేదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముంది ఇవ్వాలని నాకూ ఉంది కాని సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది హే...హే...హే...హే... హే...హే...హే...హే... చలిగాలి అంది చెలికి వొణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ శ్రమ పడిపోకండి తమ సాయం ఉందంది పొమ్మంటావే బాలికా ఉంటానంటే తోడుగా అబ్బో యెంత జాలిరా తమరికి నామీదా యేం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది ఊ... అందంగా ఉంది తన వెంటే పదిమంది పడకుండా చూడు అని నా మనసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండి అది నా నీడేనండి నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి హయ్యొ అలక దేనికి నా నీడవు నువ్వేగా ఈ మాట కోసం యెన్నాళ్ళుగా వేచుంది నా మనసు యెన్నో కలలు కంటుంది బొమ్మను గీస్తే నీలా ఉంది దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లేపాపం అని దగ్గరకెల్తే దాని మనసే నీలో ఉందంది..ఆ.. ఆ ముద్దేదో నీకే ఇమ్మంది..ఆ.. దాని మనసే నీలో ఉందంది... ఆ ముద్దేదో నీకే ఇమ్మంది....
  • @sanjukumar580
    Charan Voice superb 🤩❤️😍 బాలు గారి పాటల్ని ఎంచుకొని చాలా బాగా పాడాడు సూపర్ 🙇
  • చాలా బాగా పాడారు సాయి చరణ్ గారు మీ వాయిస్ మీరు పాడే విధానం మీ పాటల ఎంపిక చాలా బాగుంది. నీ స్వరం చాల అమాయకంగా వుంది. I love your voice & experience 🥰😍💃🕺🥰😍
  • S. P. B. Shishyudu balu gari blessings intayi meeku charan mesmerising voice Nenu daily 2,3 times vintunnanu mre songs superb voice
  • సూపర్ సాయి చరణ్ బొట్టు పంచకట్టు సూపర్ నాన్న మి సాంగ్స్ అని చాలా బాగున్నాయి అని సాంగ్ అచ్చమ్ మ బాలుగారు పడుతున్నాటే ఉన్నాయి పాటలు కంగ్రాట్స్ 🎊🎊🙌🙌🙌🙌💐💐💐
  • నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా గతముందని గమనించని నడిరేయికి రేపుందా గతితోచని గమనానికి గమ్యం అంటూ ఉందా వలపేదో వల వేస్తోంది వయసేమో అటు తోస్తుంది గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే రుజువేముంది సుడిలోపడు ప్రతి నావ చెపుతున్నది వినలేవా పొరపాటున చెయి జారిన తరుణం తిరిగొస్తుందా ప్రతిపూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మనకోసమే తనలో తను రగిలే రవితపనంతా కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెపుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగేసాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే వెతలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధి రాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అపుడో ఇపుడో కననే కనను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా పొరపడినా పడినా జాలిపడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా
  • ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా ఓ ప్రియతమా ఇది నిజమా ఏ పరిచయం ఒక వరమా ఇది మనసు పడిన విరహ వేదనా… తొలి ప్రేమలోని మధుర భావనా… ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా ఏ స్నేహము అనుబంధమై ఒడిచేరునో తెలిపేదెలా నా గుండె పొదరింట నీ కళ్ళు వాలాక ఏ ఆశ చిగురించెనో వెచ్చని నీ శ్వాస నా మేను తడిమాక ఏ ఊహ శృతిమించెనో ఎన్ని జన్మాల బంధాలు శ్రీ పారిజాతాలై వీచాయో చెప్పేదెలా ఎన్ని నయనాలు నా వంక ఎర్రంగ చూసాయొ ఆ గుట్టు విప్పేదెలా ఓ పిర్యతమా దయగనుమా నీ చూపే చాలు చంద్రకిరణమా నా జన్మ ధన్యమవును ప్రాణమా… చివురాకుల పొత్తిలిలో వికసించిన సిరిమల్లెవో చిరుగాలితో సెలయేటిపై నర్తించిన నెలవంకవో నవ్వేమో నాజూకు నడుమేమో పూరేకు నీ అందమేమందునే పలుకేమో రాచిలుక నడకేమొ రాయంచ ఒళ్ళంతా వయ్యారమే నీ నామాన్నే శృంగార వేదంగ భావించి జపిస్తున్నానే చెలి… నీ పాదలే నా ప్రేమ సౌధాలుగా ఎంచి పూజించనా నెచ్చెలి ఓ ప్రియతమ ఊఉననుమా కనలేవ ప్రియుని హృదయవేదనా కరుణించు నాకు వలపు దీవెనా… ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతార ఎన్నెన్ని జన్మాలు వేచాను నే నిన్ను చేరా ఏనాటి స్వప్నం నీ దివ్య రూపం … శతకోటి రాగాలు రవళించె నా గుండెలోనా
  • @badluck1077
    first song eppudu first time chusthuna,,superb nejamgaa,,voice antha bavundhoo,,senior singer and sai sri charan
  • Charan balu garu padina Anni patalaku thana voice correct ga suit avtundi charan super singer asal
  • @msharish7479
    I wanna add this to my favorite Playlist. I really loved it.. All the love for you Charan...Repeat mode on again..Thank you Zee Telugu for this jukebox.❤️❤️❤️
  • చాలా బాగా పడుతున్నావు అన్నయ్య
  • Evaru gurthincha ledhu Charan ni am vice andi super ,, winner 🏆
  • @Kkhoney12
    Beautiful voice charan👌..his diction awesome
  • Charan anna final lo Stalin cinema nunchi climax song padandi pls
  • @glatha3167
    Charan top 5 lo vundali entha mandhi korukuntunaru...