GVL Narasimha Charyulu About AP Elections 2024 | CM YS Jagan | Chandrababu | Praja Chaithanyam

67,710
0
Published 2024-05-04
#YSJagan #chandrababu #pawankalyan #prajachaithanyam
Watch :GVL Narasimha Charyulu About AP Elections 2024 | CM YS Jagan | Chandrababu | Praja Chaithanyam
#voteforfan #apwithysrcp #oncemoreycp #target175
Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

All Comments (21)
  • జీవీల్ నరసింహ చార్యులు గారికి 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
  • నిజం సార్ కొంత డబ్బులు బ్యాంకులో సేవ్ చేసుకుంటున్నారు ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి
  • జగన్ రాకూడదు సార్ అసలు జగన్ రాకూడదు?? ఎందుకంటె చెప్పనా పింఛన్ ఇంటికి పంపుతున్నాడు కదా అసలు జగన్ రాకూడదు వాలంటీర్ వ్యవస్థ పెట్టి అన్ని ఇంటికి పంపుతుంటే అర్ధం కావట్లేదు అందుకే జగన్ రాకూడదు సచివాలయం తెచ్చి పుట్టిన ఊరులో అన్ని పరీక్షరం చేస్తున్నాడు కదా జగన్ రాకూడదు అమ్మఒడి ఇస్తుంటే 13000 జగన్ రాకూడదు Rbk తెచ్చి రైతులకు ఉపయోగపదితున్నారు కదా అందుకే జగన్ రాకూడదు ఆరోగ్యశ్రీ 25లక్షలకు పెంచేడు కదా జగన్ రాకూడదు పేదవాడి సొంత ఇంటికలా 30లక్షల పట్టాలు ఇచ్చేడు అందుకే జగన్ రాకూడదు రైతు భరోసా అని 13500 ఇస్తుంటే జగన్ రాకూడదు Sc 18750 ఇస్తుంటే జగన్ రాకూడదు Bc కి 15000 ఇస్తుంటే జగన్ రాకూడదు ఇంటికి రేషన్ వస్తుంటే జగన్ రాకూడదు మగ్గం వారికి 22000 ఇస్తుంటే జగన్ రాకూడదు కటింగ్ షాప్ వారికీ 10000 జగన్ రాకూడదు కుట్టు మిషన్ వారికి 10000జగన్ రాకూడదు ఇన్ని పథకాలు ఇంటికి తెచ్చి ఇస్తుంటే కడుపులో నీళ్లు కదిలాడకుండా ఇంటికి వస్తుంటే జనం కి నచ్చట్లేదు చంద్రబాబు ల జన్మ భూమి కమిటీ పెట్టి తిప్పితే ఒక్కొక్కరకు కొవ్వు బలుపు తగ్గుతుంది కొంతమందికి..... తింటూనే తిడుతున్నారు.... మేధావులు అంటారు ఇప్పుడు ఎవడి సొమ్ము ఇస్తున్నాడు మన సొమ్మేగా అంటారు 2014నుండి 2019 వరకు ఎవరికి పంచెరురా??? ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు.. జగన్ దోచి పెడితే శ్రీలంక అవుతుంది జగన్ కంటే ఎక్కువ పధకాలు ఇస్తే అమెరికా అవుతుంద??? అర్ధం చేసుకొండిరా పిచ్చ నాయాళ్లరా
  • @user-xx2vn6gn9r
    110వైసీపీ, పవన్కళ్యాణ్ గాడు గెలుస్తాడు, షర్మిల ఓడిపోతుంది
  • @ganjiraju9992
    వైసిపి కీ 145 సీట్లు 100%