MY HOME TOUR || HOUSE TOUR || JANU LYRI || JANULYRI VLOGS

1,141,866
0
Published 2021-10-22

All Comments (21)
  • భవిష్యత్తులో గొప్ప కళాకారినివి కావాలని భగవంతునితో ప్రార్థిస్తున్నాను, నీ ప్రతీ పాటను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది, నీ నృత్యం 👌👌👌
  • నీలాంటి వాళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ..మా అమ్మ కూడా నీ లాగానే చాలా కష్టాలు పడి నన్ను పెంచింది .😒.జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరు అసలు బాధపడకండి ..🙏
  • నీ ఆలోచన కలమషం లేని నీ మనస్సు నీలో ఇంక ఎంతో ఎత్తుకు ఎదగాలని కల మీ మొఖం లో స్పష్టంగా ఉంది అక్క నీలో బోలతనం ఉంది స్థాయి పెరిగిన బంధువులను పలకరించే మీ ప్రేమ మీ లో మంచితనం 100👍 ఉంది ఎల్లప్పుడూ అదేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్న అక్క
  • @charansai8981
    హోం టూర్. చాలా బాగాచెప్పారు.. మంచి మనసు తో.. పల్లెమాటలు.. బ్యూటిఫుల్ గా చెప్పారు 💐💐💐మీరూ మంచి స్థాయికి ఎదగాలి.. థాంక్స్ 👍
  • @ARVEHICLES
    Sister, మాది కూడా 8 in cline shirke , నేను DAV Space school లో చదివిన.
  • @naidug2259
    Supper janu... Very good .. You have brite future... We are loving and enjoying your videos entire my family....☺☺
  • @vijayavijju6773
    Your natural and your home tour always natural akka super ❤
  • @jnagendra3826
    All the best of your future goals!God bless you and son
  • Super akka nuvv nejanga inspiration akka . Nek laga dance cheyalani asha akka all best akka...
  • @rojaravula
    Super akka nvu life long happy ga undale akka 💯🌎 ilove u akka ❤️
  • Nice beautiful family you have god blessings ..Gud luck for your feature.... January...
  • @manoreddy9557
    absolutely beautiful home! It reminds me of my village
  • @devulapally2231
    గుడ్ ఫ్యామిలీ... 👌👌👌 సంతోషంగా ఉంది మీ కుటుంబం చాలా చూడ ముచ్చటగా ఉంది.....