Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat

2,454,401
0
Published 2024-06-30

All Comments (21)
  • సరియైన ప్రశ్నలు అడగలేదు 1, నిరుద్యోగం 2, డెవలప్మెంట్ 3,మధ్యాపననిషేధం 4,mla la అసభ్య మాటలు 5, అమరావతి 6,పోలవరం
  • ఇప్పుడు డైమండ్ రాణి నీ ఇంటర్వ్యూ చేస్తే చూడాలని ఎంతమందికి అనిపిస్తుంది 😂😂😂
  • నా తండ్రి భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళితే మార్కెట్ వాల్యూ అని చెప్పి 3 సంవత్సరాల సంపాదన స్టాంప్ డ్యూటీ గా కట్టాను ..... నా బాధను ఓటు రూపంలో చూపించాను...
  • కేతిరెడ్డి నువ్వు ఉద్యోగులను మిస్ చేసావ్, మీ పార్టీ వాళ్లు అవమానించారు, జగన్ ఉద్యోగుల మీద అరాచకం చేశాడు, D.A. , PRC ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడానికి దమ్ము లేదు❤❤
  • మద్యం తాగే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరు ఓటు వేయలేదు...
  • @vpn740
    మేము 25 మంది (దగ్గిర బంధువులతో కలిపి), మొదటిసారిగా టీడీపీ కి వోట్ చేసాము. క్రిందటి రెండు elections లో మేము వైసీపీ కి వోట్ వేసాం. ఈ సారి మాకు అస్సలు నచ్చని టీడీపీ కి వోట్ వెయ్యడానికి, చాలావరకు జగన్ అతని మంత్రి వర్గమే కారణం. మాకు సంభందించి 1. తిరుమల, బెజవాడ లాంటి హిందూ ఆలయాలలో జరిగిన అవినీతి 2. చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారిపై రోజా, కొడాలి నాని లాంటి మంత్రులు పదే పదే వాడిన బజారు భాష 3. అభివృద్ధి లేకపోవడం దాంతో మా ఆస్తుల విలువ బాగా పడిపోవడం (మేము మధ్యతరగతికి చెందిన వాళ్ళం, ఇంట్లో అవసరానికి స్థలం అమ్ముదామని పొతే కొనేటోడే దొరకలేదు) 4. జగన్ నియంతృత్వ విధానాలు, అవినీతి.
  • మీరు కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి వారిని ఎంతగా అవమానించారు అదే మీ పతనానికి కారణం❤❤
  • వాలంటీర్లు, ముఖ్యమంత్రి, లబ్ధిదారులు అంతే,ఇక మిగిలిన ప్రజాప్రతినిధులకు ప్రజలతో సంబంధాలు లేవు.ముఖ్యమంత్రి తన నివాసంలో ఉండే పరిపాలన చేసాడు.ప్రజాస్వామ్యంలో ఎన్నికైన శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి ప్రజల మధ్య పనిచేయాలి కానీ అలా జరగలేదు.
  • 1) రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథాన్ని అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7) చనిపోయిన అబ్దుల్ సలాం ను , మిస్బని , పాములు మునయ్యలని అడుగు ఎందుకు ఓడామో 😎 ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9) మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10) పుంగనూరు లో కుప్పం నుంచి రాజమండ్రి కి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తల బట్టలను ఊడదియిచ్చిన రాజకీయ గుండా మూకాల అరాచకాలను అడుగు ఎందుకు ఓడామో 11) మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12) బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13) పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14) ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15) నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16) కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17) ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18) గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19) నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20) అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21) వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22) 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23) నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24) చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25) నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26) నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27) నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28) నువ్వు సర్వే పేరుతో/ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం పేరుతో అక్రమంగా ఆక్రమించాలనుకొన్న భూముల యజమానులను అడుగు ఎందుకు ఓడామో 29) శాసనసభలో మర్యాద లేకుండా ఆడవారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 30) చంద్రబాబుని అనునిత్యం, 420 నా ₹#@ అని అవమానించిన నానీ గాడిని, రోజాని, పోసానిని, అడుగు ఎందుకు ఓడామో 31) నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 32) RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 33) నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 34) ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుతుంది..
  • జగన్ ఎంత బాధ పెట్టకపోతే షర్మిళ, విజయమ్మ అలా మారతారు.
  • జగన్ పాలిటిక్స్ కి పనికిరాడు పరిపాలన చేత కాదు ఒక్క ఛాన్స్ మోజులో 2019 lo chance icharuuuuu
  • ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు graduates ఉన్నారు, చదువుకుని ఖాలీ గా వున్నారు మీరు ఎన్ని schemes ఇచ్చినా ఇంటి లో ఖాళీగా కూర్చునే కొడుకుని చూసి ఎవరికైనా భాదే, job లేని వీళ్లే తల్లి తండ్రిలకు చెప్పి vote ను ysrcp కి వెయ్యనివ్వలేదు, ఇదే కాదు మీరు భాష నేర్చుకోవాలి...
  • మతం చూడం, కులం చూడం అనే మూలమంత్రం చెప్తారు... కానీ, అమలులో మాత్రం, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, నా మైనార్టీ అని అంటారు. ఈ కంట్రేడిక్ట్ ఏంటో నాకు ఆసలు అర్థం కాలేదు
  • MLA కె అపాయింట్మెంట్ లేదు అంటే జగన్ ఎంత అభద్రతా భావంతో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు
  • కేతిరెడ్డి అన్న గారు జనాల అందర్నీ కూలి వాళ్ళు లాగా చూశారు అంటున్నారు ఇక్కడే మీరు మీ వైఫల్యానికి కారణమయ్యారు మీరు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెట్టి ప్రభుత్వం ఇచ్చిన దాని గురించి మాట్లాడడం తప్పించి జనాల కష్టాల గురించి మాట్లాడడం చాలా తక్కువ అంటున్నారు అందరూ.
  • ప్రజలకు బుద్ధి జ్ఞానం ఉంటే ఇంకెప్పుడు వైసీపీని గెలిపించరు.... వేరే ఏ పార్టీ అయినా గెలిపించండి తప్పులేదు... 151 సీట్లు ఇస్తే ఎవరికైనా న్యాయం చేశాడా కనీసం రాష్ట్రానికైనా ఒక రాజధాని ఏర్పాటు చేశాడా.... ఎంతసేపు పవన్ కళ్యాణ్ ని తిట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు❤❤❤❤❤❤❤❤❤
  • నాకు ఒక విషయం అర్ధం అయ్యింది ఈ జన్మకు వీళ్లు నిజాలు ఒప్పుకోరు తెలుసు కోరు అని
  • @shaikka99
    కరణాలు 1. మద్యం మోసాలు2. ఎర్రచందనం స్మగ్లింగ్ 3. డాక్టర్ సుధాకర్ ఘటన 4. మర్డర్ చేసి హోమ్ డెలివరీ 5. ల్యాండ్ మాఫియా 6. ఇసుక మాఫియా 7. అసభ్య పదజాలంతో చెత్త రాజకీయ నాయకుడు 8. సున్నా అభివృద్ధి 9. రుషి కొండ కుంభకోణం10. TTD అస్తులు ద్వాంసం11. చెత్త పరిపాలన12 . తీవ్రమైన అవినీతి 13. ఉద్యోగులను మోసం చేయడం14. ఎంపీ సీట్లలో నాలెడ్జ్ తక్కువ. 15 బాబాయి హత్య కేసు. 16. తల్లిని చెల్లిని మోసం చెయ్యడం
  • అంతా బాగా మాట్లాడినారు.. తల్లి,, చెల్లి ద్రోహం చేసారంటున్నారు.. Same time.. కష్టపడిన అమ్మను,, చెల్లెమ్మను... మన జగనన్న...భార్య మాట విని ఇంట్లోంచి తరిమి ద్రోహం కర్రెక్ట్ కాదు కదా సారూ.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కదా సారూ.. అదికూడా వివరించండి సారూ.. 👍
  • జాఫర్ గారు నీతి, నిజాయితీ గల జర్నలిస్టు అని నేను బలంగా నమ్ముతున్నాను